Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగ్లాదేశ్ లోని భారత రాయబార కార్యాలయం వెలుపల పేలుడు

బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ భారత దౌత్య కార్యాలయం వెలుపల పేలుడు జరిగింది. ఈ ఘటనతో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. కాగా, పేలుడులో ఎవరికీ గాయాలు కాలేదు.

More Telugu News